ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

శ్రీహరికోట రామలింగేశ్వరరావుకు జాతీయ అనుభవ్ అవార్డు / Sriharikota Educationist Selected for National Anubhav Award

శ్రీహరికోటకు చెందిన త్రిభాషా రచయిత, విద్యావేత్త డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వరరావు ప్రతిష్టాత్మక నేషనల్ అనుభవ్ అవార్డుకు ఎంపికయ్యారు. సుదీర్ఘ ఉద్యోగ సేవలు, సాహిత్య కృషి, వ్యక్తిత్వ వికాస శిక్షణ రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో పురస్కారం అందుకోనున్నారు.

Read more
ఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్

భవిష్యత్ క్రీడా దిక్సూచిగా విశాఖ అకాడమీ / Vizag Set to Become Global Sports Hub with PV Sindhu Academy

విశాఖపట్నం వేదికగా పీవీ సింధు అకాడమీ నిర్మాణ పనుల శంకుస్థాపన సందర్భంగా నారా లోకేష్ పంచుకున్న క్రీడా విజన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఏపీని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చే దిశగా వేస్తున్న అడుగులు భవిష్యత్ ఛాంపియన్లకు సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Read more
ఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ అస్త్రం.. ఫ్యాన్ స్పీడు పెంచిన పర్వతరెడ్డి / YCP MLC Parvathareddy Steps Up Attack on TDP Leadership Over Mega DSC Issue

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అత్యంత కీలకంగా మారారు. మెగా డీఎస్సీ అక్రమాల ఆరోపణలను ప్రధాన అస్త్రంగా చేసుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పర్వతరెడ్డి వేస్తున్న వ్యూహాత్మక అడుగులు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సంకేతాలనిస్తున్నాయి.

Read more
ఆంధ్రప్రదేశ్

పాలనలో విజన్.. సంక్షేమంలో రికార్డు.. ఏపీ ఆర్థిక ప్రగతిపై సీఎం వ్యాఖ్యలు / AP CM Chandrababu Unveils Financial White Paper Highlighting Welfare Spend

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో రెండేళ్ల సంక్షేమ ప్రగతి వివరాలు వెల్లడయ్యాయి. లక్షన్నర కోట్ల రూపాయల నిధులు పేదల సంక్షేమానికి కేటాయించామని, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు పెంచామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు వివరించారు.

Read more
ఆంధ్రప్రదేశ్

పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ధర్నాకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం / MLC Parvathareddy Chandrasekhar Reddy Backs Nellore Polytechnic Students Protest

నెల్లూరు వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తాగునీరు, భద్రత సమస్యలపై విద్యార్థులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల కష్టాలను విని ప్రిన్సిపల్‌ను కలిసి తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల అభివృద్ధిపై ప్రభుత్వ పబ్లిసిటీ స్టంట్లను ఆయన విమర్శించారు.

Read more
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఆసుపత్రుల టెండర్ నిబంధనల్లో అక్రమాలు: భూమన ఆరోపణ / Bhumana Alleges Irregularities in TTD Hospital Procurement Tenders

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్య సామగ్రి, మందుల సరఫరాకు సంబంధించిన టెండర్ నిబంధనల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్

Read more
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే విరూపాక్షిపై తీవ్ర కేసులు: విరుచుకుపడ్డ మంత్రి నారా లోకేష్ / AP Police Arrest YSRCP MLA Virupakshi Following Dalit Assault Charges in Aluru

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దళితులపై దాడి చేసిన ఆరోపణలతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్, బాధితులకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పువని స్పష్టం చేశారు.

Read more
ఆంధ్రప్రదేశ్

బియ్యం ధర తగ్గించిన ఏపీ ప్రభుత్వం: విజయవాడలో విక్రయాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల / AP Govt Starts Subsidized Rice Sales at ₹50 per Kg Across State

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడలో ఈ ప్రత్యేక విక్రయాల కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లుల ద్వారా బిపిటి రా బియ్యం కిలో రూ.50, సూపర్ ఫైన్ బియ్యం రూ.52 కి అందజేస్తున్నారు.

Read more
ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్జాతీయ వార్తలుతెలంగాణ

భోగాపురం సాక్షిగా రాజకీయ సందేశం: ఏపీకి ప్రగతి వరం.. తెలంగాణకు పెండింగ్ పర్వం! / Bhogapuram Growth Push Highlights Telangana’s Pending Projects

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరిచింది. అదే సమయంలో మెట్రో, రింగ్ రోడ్డు, సాగునీరు, పారిశ్రామిక ప్రాజెక్టులపై తెలంగాణ కేంద్ర నిర్ణయాల కోసం ఎదురుచూస్తోంది. రెండు రాష్ట్రాలపై కేంద్ర విధానాన్ని విశ్లేషించే ప్రత్యేక సంపాదకీయం.

Read more
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో మారిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు / PM Modi Unleashes Mega Infrastructure Boost For Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల విప్లవానికి శ్రీకారం చుడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో రూ. 5,600 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం, వాటి ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం.

Read more
ఆంధ్రప్రదేశ్

ప్రత్యర్థులకు నారా లోకేష్ పంచ్.. ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా! Arthamainda Raja? Lokesh Viral Speech

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. విమర్శకుల నోళ్లు మూయించేలా ‘ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా!’ అంటూ నారా లోకేష్ వ్యంగ్యంగా ఇచ్చిన పవర్ ఫుల్ పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read more