యాడ్‌లో డ్రెస్సింగ్‌పై అభ్యంతరం.. మరి సినిమాల్లో? Kangana’s Ad Criticism Sparks Wider Debate on Glamour in Cinema
కృతి సనన్ జ్యువెలరీ యాడ్‌లోని వస్త్రధారణపై కంగనా రనౌత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం విస్తరించింది. రాఖీ సందర్భానికి మాత్రమే ఈ ప్రశ్న పరిమితమా, లేక సినిమాల్లో గ్లామర్, ఐటమ్ సాంగ్స్, నటీనటుల వస్త్రధారణపైనా ఇదే ప్రమాణం వర్తించాలా అన్న చర్చ ఇప్పుడు ముందుకొస్తోంది.
Read more