2027 క్రికెట్ ప్రపంచ కప్ వేదికలను ప్రకటించిన ఐసీసీ: ఆఫ్రికాలో 12 స్టేడియంలలో పోరు / ICC Announces 12 Venues for 2027 Cricket World Cup
2027 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లోని 12 వేదికలను ఐసీసీ ప్రకటించింది. 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాకు వస్తున్న ఈ టోర్నీలో మొత్తం 57 మ్యాచ్‌లు జరగనుండగా, వాండరర్స్ స్టేడియంలో ఫైనల్ పోరు జరగనుంది.
Read more