ఓటు భద్రతపై ఈసీనెట్ రగిలించిన కొత్త చర్చ | ECINet Row Puts Voter Rights and Accountability in Focus
ఈసీనెట్‌పై అంతర్గత అభ్యంతరాలు, ఎస్‌ఐఆర్ నోటీసులు, ఓటర్ల జాబితా వివాదాలు, కాంగ్రెస్ ఆరోపణలు, ఎన్డీఏ మద్దతు, ఎన్నికల సంఘం వివరణలు కలసి ఓటు భద్రతపై కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. వ్యవస్థలో తప్పిదం జరిగితే దాని పరిపాలనా, ఆర్థిక భారం సామాన్య ఓటరే ఎందుకు మోయాలన్న అంశమే ఈ స్పెషల్ ఎడిటోరియల్ కేంద్రబిందువు.
Read more