ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణస్పెషల్ ఎడిటోరియల్

ఓటు భద్రతపై ఈసీనెట్ రగిలించిన కొత్త చర్చ | ECINet Row Puts Voter Rights and Accountability in Focus

ఈసీనెట్‌పై అంతర్గత అభ్యంతరాలు, ఎస్‌ఐఆర్ నోటీసులు, ఓటర్ల జాబితా వివాదాలు, కాంగ్రెస్ ఆరోపణలు, ఎన్డీఏ మద్దతు, ఎన్నికల సంఘం వివరణలు కలసి ఓటు భద్రతపై కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. వ్యవస్థలో తప్పిదం జరిగితే దాని పరిపాలనా, ఆర్థిక భారం సామాన్య ఓటరే ఎందుకు మోయాలన్న అంశమే ఈ స్పెషల్ ఎడిటోరియల్ కేంద్రబిందువు.

Read more
ఆంధ్రప్రదేశ్స్పెషల్ ఎడిటోరియల్

వర్షం తగ్గింది.. రైతు చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగింది | Jagan Questions Andhra Pradesh Government Over Drought Relief

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రైతు నష్టం, సాగు తగ్గుదల, పంటల బీమా, పరిహారం అంశాలను ముందుపెట్టి జగన్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు, రక్షక తడులు, అత్యవసర చర్యలతో స్పందిస్తున్నట్లు చెబుతోంది. రైతుకు వాస్తవంగా ఎంత భరోసా దక్కిందన్నదే ప్రధాన ప్రశ్న.

Read more
ఆంధ్రప్రదేశ్తెలంగాణస్పెషల్ ఎడిటోరియల్

ఎర్రవల్లిపై రేవంత్ గురి.. వైసీపీలో అంతర్గత సెగ.. పవన్ ప్రజాబాట | Revanth Focuses on Erravalli Lands, YSRCP Faces Internal Rift, and Pawan Showcases Rural Roads

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించి రాజకీయ ఒత్తిడి పెంచారు. మరోవైపు శ్రీకాకుళం వైసీపీలో నేతల విభేదాలతో అసమ్మతి సెగ రాజుకుంది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుంతల స్థానంలో విస్తారంగా గ్రామీణ రహదారులను నిర్మించి తన సరికొత్త పాలనా ముద్రను చాటుకుంటున్నారు.

Read more
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణస్పెషల్ ఎడిటోరియల్

స్కాన్ అలవాటైంది.. ఇప్పుడు సామాన్యుడి జేబుకే కొత్త భారమా? | UPI MDR Row Raises Concerns Over Indirect Consumer Burden

జీరో ఎండీఆర్‌తో కోట్ల మందికి యూపీఐని అలవాటు చేసి, డిజిటల్ ఇండియా విజయంగా ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత మర్చంట్ రుసుముల దిశగా అడుగులు ఎందుకు? వ్యాపారిపై పడే అదనపు ఖర్చు చివరకు వినియోగదారుడి ధరల్లో కలిసిపోతుందా? ఎండీఆర్ విధానం చుట్టూ సామాన్యుడి జేబు కోణంలో ప్రత్యేక విశ్లేషణ.

Read more
జాతీయ వార్తలుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్తెలంగాణ

వార్డు వార్నింగ్.. భక్తి వైభవం చెప్పిన ప్రత్యేక సంచిక | Rajasthan Civic Verdict and Ganesh Festivities in Focus

రాజస్థాన్ పట్టణ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం మధ్య కాంగ్రెస్, స్వతంత్రుల విజయం ఇచ్చిన రాజకీయ సంకేతాలపై ప్రత్యేక విశ్లేషణ. మరోవైపు చందానగర్‌లో వినాయక చవితి సందర్భంగా 32 రూపాల్లో కొలువైన గణనాథుడు, ప్రత్యేక నైవేద్యాలు, భక్తిశ్రద్ధలతో సాగిన పూజా వైభవం ఈ ప్రత్యేక సంచికలో ప్రధాన ఆకర్షణలు.

Read more
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణస్పెషల్ ఎడిటోరియల్

డీఎస్సీ నుంచి యూసీసీ దాకా రాజకీయ వేడి | From DSC Row to UCC: Political Heat Intensifies

డీఎస్సీ నియామకాలపై వైసీపీ దాడి, 22-A భూముల వివాదంతో తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన రాజకీయ పోరు, 2029లోపు UCC అమలు లక్ష్యంపై అమిత్ షా ప్రకటన — మూడు అంశాలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

Read more
ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్జాతీయ వార్తలుతెలంగాణ

బకాయిల నుంచి బ్రిక్స్ దాకా.. పాలనలో కొత్త లెక్కలు | From Welfare Dues to BRICS: New Political and Governance Equations

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రాజకీయ పోరు, డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాలపై బ్రిక్స్ చర్చ, ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబాన్ని సంక్షేమ పాలనకు ఒకే యూనిట్‌గా మార్చే చంద్రబాబు ఆలోచన—మూడు వేర్వేరు పరిణామాలు అయినా, వాటి వెనుక ప్రభుత్వ లెక్కలు, రాజకీయ వ్యూహాలు, భవిష్యత్ పరిపాలనా దిశ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read more
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణస్పెషల్ ఎడిటోరియల్

కాక్రోచ్ మాట.. జగన్ పాలిటిక్స్‌లో కొత్త టచ్ / Jagan’s Cockroach Remark Adds New Political Twist

ఈ ప్రత్యేక పీడీఎఫ్ సంచికలో ప్రధానంగా వైఎస్ జగన్ ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు, డీఎస్సీ నియామకాలపై ఆయన విమర్శలు, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పంచ్ పాలిటిక్స్, సూళ్లూరుపేటలో

Read more
ఆంధ్రప్రదేశ్తెలంగాణస్పెషల్ ఎడిటోరియల్

పవన్ బలం.. జనసేన పట్టు ఎంత? Can Jana Sena Turn Pawan’s Popularity Into Party Strength?

పవన్ కల్యాణ్ ప్రజాదరణ జనసేనకు అతిపెద్ద బలం. పెరుగుతున్న సభ్యత్వం, అధికారంలో ప్రాతినిధ్యం మరో సానుకూలత. అయితే ఈ జనబలం గ్రామస్థాయి సంస్థాగత శక్తిగా మారుతోందా? రెండో శ్రేణి నాయకత్వం, సోషల్ మీడియా కమ్యూనికేషన్, తెలంగాణ విస్తరణ, స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనసేన ముందున్న అవకాశాలు, సవాళ్లపై స్పెషల్ ఎడిటోరియల్.

Read more
ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్జాతీయ వార్తలుతెలంగాణ

నింగిలోకి భారత కొత్త కన్ను.. జీఎస్ఎల్వీ మిషన్‌పై ఎందుకింత ఆసక్తి? ISRO GSLV F17 Mission: India Gets a New Eye in the Sky with EOS 05 Satellite

శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ రాకెట్ కేవలం సాధారణ మిషన్ కాదు. ఇది మోసుకెళ్తున్న ఈవోఎస్ ఉపగ్రహం భూ పరిశీలనలో కీలక మార్పులు తేనుంది. ఎత్తైన కక్ష్య నుంచి నిరంతరం భారత్‌ను గమనించే ఈ అత్యాధునిక ఇమేజింగ్ శాటిలైట్ ప్రయోగం, దాని ప్రయోజనాలపై సమగ్ర విశ్లేషణ.

Read more
ఆంధ్రప్రదేశ్స్పెషల్

వెలిగొండ వేదికపై ఆనం వర్సెస్ నిమ్మల? చంద్రబాబు సంకేతాలేంటి? Anam on Plaque, Nimmala Beside CM: What Happened at Veligonda?

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై కనిపించిన పరిణామాలు ఇప్పుడు సరికొత్త రాజకీయ విశ్లేషణలకు తావిస్తున్నాయి. శిలాఫలకంపై విశిష్ట అతిథుల జాబితాలో ముందువరుసలో పేరున్న సీనియర్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, వేదికపై అదే స్థాయి ప్రాధాన్యత దక్కిందా? లేక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికే సీఎం చంద్రబాబు ఎక్కువ దగ్గరితనం చూపించారా?

Read more
ఆంధ్రప్రదేశ్బర్నింగ్స్పెషల్

విజయసాయి వర్సెస్ సజ్జల: లోకల్ ఎన్నికల ముందు వైసీపీలో కొత్త చర్చ | Vijayasai Reddy’s Allegations Spark Fresh Debate Inside YSRCP

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీలో జగన్ ఒక్కరే ఏకైక నాయకుడని, మిగిలిన వారంతా సాధారణ కార్యకర్తలమేనని స్పష్టం చేశారు. కేవలం మీడియా ప్రచారం కోసమే విజయసాయి రెడ్డి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని, వైసీపీ శ్రేణులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.

Read more