భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో మారిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు / PM Modi Unleashes Mega Infrastructure Boost For Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల విప్లవానికి శ్రీకారం చుడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో రూ. 5,600 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం, వాటి ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం.
Read more