Author: CNR

ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్జాతీయ వార్తలుతెలంగాణ

Sri City at 18: Andhra Pradesh’s Manufacturing Growth Story

Eighteen years after its launch, Sri City has emerged as one of Andhra Pradesh’s most important industrial hubs, bringing together global investment, manufacturing, exports, employment and education. Its growth also underlines the value of infrastructure and policy continuity in sustaining long-term industrial development.

Read more
ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్జాతీయ వార్తలుతెలంగాణ

ఏపీ సిగలో… శ్రీసిటీ మణిహారం / Sri City Marks Eighteen Years as Andhra’s Manufacturing Growth Engine

ఆగస్ట్ 8తో పద్దెనిమిదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శ్రీసిటీ, ప్రపంచ కంపెనీలు, భారీ పెట్టుబడులు, ఎగుమతులు, వేలాది ఉద్యోగాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో కీలక కేంద్రంగా ఎదిగింది. ప్రభుత్వాలు మారినా కొనసాగిన పాలసీ మద్దతు, తయారీ క్లస్టర్లు, విద్యా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ ఈ విజయానికి బలంగా నిలిచాయి.

Read more
ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్

మెగా డీఎస్సీ బాణం.. గుచ్చుకున్నదెవరికి? Teachers’ Rally Adds New Twist to AP Mega DSC Row

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు కర్నూలులో వేల మంది ఉపాధ్యాయుల ర్యాలీ కొత్త రాజకీయ మలుపు ఇచ్చింది. నియామకాల గౌరవం, గత ప్రభుత్వ రికార్డు, కూటమి వాదన, ప్రతిపక్ష ఆరోపణల మధ్య ఈ వివాదం యువత నమ్మకాన్ని ఎవరు గెలుచుకుంటారన్న పరీక్షగా మారుతోంది.

Read more
ఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్తెలంగాణ

పులికాట్‌కు కొత్త పర్యాటక రూపం / Pulicat Tourism Plan Set to Transform Southern Andhra Coast

పులికాట్ సరస్సు చుట్టూ బోటింగ్, రహదారి మార్గాలు, టెంట్ సిటీ, పక్షుల వీక్షణ సదుపాయాలతో కొత్త పర్యాటక రూపం సిద్ధమవుతోంది. నేలపట్టు, శ్రీహరికోట, శ్రీసిటీ, శ్రీకాళహస్తి-తిరుమల కనెక్టివిటీ కలిస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ప్రత్యేక ఎకో టూరిజం సర్క్యూట్ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

Read more
జాతీయ వార్తలుమైక్రో ఎడిటోరియల్

యువత మార్చిందా.. మారక తప్పదనుకున్నారా? RSS Outreach to Gen Z Signals a Political Rethink

జెన్ జీ నిరసనలపై మోహన్ భాగవత్ తాజా వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చకు దారి తీశాయి. యువత ప్రశ్నలను ప్రధాన సంస్థలు ఇక విస్మరించలేని పరిస్థితి వచ్చిందా? కాక్‌రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమాల ప్రభావం ఎంత? మాటల వెనుక మారుతున్న రాజకీయ సంకేతాలపై మైక్రో ఎడిటోరియల్.

Read more
ఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

యూపీఐకి రుసుముల దారి.. సామాన్యుడిపై ప్రభావమెంత? UPI Fee Debate: What the MDR Change Means for Consumers

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలకు చట్టపరమైన మార్గం తెరుచుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. చిన్న చెల్లింపులకు మినహాయింపు ఉంటుందనే సంకేతాలున్నా, పెద్ద వ్యాపారాలపై పడే ఖర్చు పరోక్షంగా వినియోగదారులకు చేరుతుందా అనే ప్రశ్న ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more
ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్

పిఠాపురం ఓ రోల్ మోడల్.. పవన్ భవిష్యత్ వ్యూహం ఇదేనా? Pithapuram Development Model Signals Pawan Kalyan’s Long-Term Political Strategy

పిఠాపురంలో రహదారులు, డ్రెయినేజీ, తీరప్రాంత మౌలిక వసతులపై పవన్ కళ్యాణ్ చూపుతున్న దృష్టి సాధారణ నియోజకవర్గ అభివృద్ధికే పరిమితమా? లేక జనసేన దీర్ఘకాల రాజకీయ విస్తరణకు పిఠాపురాన్ని నమూనాగా తీర్చిదిద్దుతున్నారా? తాజా పరిణామాలపై ప్రత్యేక విశ్లేషణ.

Read more
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

శ్రీహరికోట రామలింగేశ్వరరావుకు జాతీయ అనుభవ్ అవార్డు / Sriharikota Educationist Selected for National Anubhav Award

శ్రీహరికోటకు చెందిన త్రిభాషా రచయిత, విద్యావేత్త డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వరరావు ప్రతిష్టాత్మక నేషనల్ అనుభవ్ అవార్డుకు ఎంపికయ్యారు. సుదీర్ఘ ఉద్యోగ సేవలు, సాహిత్య కృషి, వ్యక్తిత్వ వికాస శిక్షణ రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో పురస్కారం అందుకోనున్నారు.

Read more
మైక్రో ఎడిటోరియల్జాతీయ వార్తలు

మెటాకు క్షమాపణ డిమాండ్‌.. ప్రభుత్వ తప్పులకు మౌనమేనా? Meta Apology Row Puts Political Accountability Under Scrutiny

ప్రధాని మోదీ వీడియోను పొరపాటున పరిమితం చేసిన మెటా క్షమాపణ చెప్పినా, జుకర్‌బర్గ్‌ స్వయంగా సారీ చెప్పాలన్న డిమాండ్‌ కొనసాగుతోంది. ప్రైవేటు సంస్థలపై కఠినత చూపే పాలకులు ప్రభుత్వ వైఫల్యాల విషయంలోనూ అదే బాధ్యతను ప్రదర్శిస్తున్నారా అనే ప్రశ్నపై మైక్రో ఎడిటోరియల్‌.

Read more
ఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్

భవిష్యత్ క్రీడా దిక్సూచిగా విశాఖ అకాడమీ / Vizag Set to Become Global Sports Hub with PV Sindhu Academy

విశాఖపట్నం వేదికగా పీవీ సింధు అకాడమీ నిర్మాణ పనుల శంకుస్థాపన సందర్భంగా నారా లోకేష్ పంచుకున్న క్రీడా విజన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఏపీని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చే దిశగా వేస్తున్న అడుగులు భవిష్యత్ ఛాంపియన్లకు సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Read more
ఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ అస్త్రం.. ఫ్యాన్ స్పీడు పెంచిన పర్వతరెడ్డి / YCP MLC Parvathareddy Steps Up Attack on TDP Leadership Over Mega DSC Issue

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అత్యంత కీలకంగా మారారు. మెగా డీఎస్సీ అక్రమాల ఆరోపణలను ప్రధాన అస్త్రంగా చేసుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పర్వతరెడ్డి వేస్తున్న వ్యూహాత్మక అడుగులు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సంకేతాలనిస్తున్నాయి.

Read more