ఆంధ్రప్రదేశ్

ప్రత్యర్థులకు నారా లోకేష్ పంచ్.. ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా! Arthamainda Raja? Lokesh Viral Speech

ఎర్రబస్సు కూడా రాని ఊరికి విమానాశ్రయం దేనికంటూ గతంలో పరిహసించిన ప్రత్యర్థులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాటకీయ శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలను, ఈ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారికి భోగాపురం వేదిక మీది నుంచే సమాధానం చెప్పారు. ఎర్రబస్సు రాలేదన్న చోటే ఈరోజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ వచ్చిందని, ఎయిర్ బస్‌లు ల్యాండ్ అవ్వడమే కాకుండా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అడుగుపెట్టారని ఎద్దేవా చేశారు. విమర్శకుల నోళ్లు మూయించేలా ‘ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా!’ అంటూ నారా లోకేష్ వ్యంగ్యంగా ఇచ్చిన పవర్ ఫుల్ పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Minister Nara Lokesh delivered a dramatic and sharp counter to opposition leaders who once mocked that a region lacking even a basic red bus service didn’t need an airport. Answering those who looked down upon Uttarandhra, Lokesh pointed out that the very same land now hosts an international airport where airbuses land and Prime Minister Narendra Modi himself arrived. Delivering his signature viral punchline, “This is the power of Uttarandhra… Arthamainda Raja?”, Nara Lokesh’s powerful speech has taken social media by storm.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

One thought on “ప్రత్యర్థులకు నారా లోకేష్ పంచ్.. ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా! Arthamainda Raja? Lokesh Viral Speech

  • Anonymous

    ఖచ్చితంగా

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *