హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు వెనుకబాటు.. ట్రాయ్ పరీక్షలో బయటపడిన సమస్యలు / BSNL Network Quality Lags in Hyderabad Despite Expansion of Indigenous 4G Services
హైదరాబాద్‌లో ట్రాయ్ నిర్వహించిన నెట్‌వర్క్ పరీక్షలో బీఎస్‌ఎన్‌ఎల్ కవరేజీ, కాల్ డ్రాప్స్, డేటా వేగం వంటి విభాగాల్లో ప్రైవేటు సంస్థల కంటే వెనుకబడింది. దేశవ్యాప్తంగా స్వదేశీ 4జి విస్తరణ జరుగుతున్నప్పటికీ, పట్టణ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్థానిక సేవలను మెరుగుపరచడం సంస్థ ముందున్న ప్రధాన సవాలు.
Read more