vandana-micro-artist

Written by

in

హైదరాబాద్: అంకితభావం, అపారమైన ఏకాగ్రత ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు ప్రముఖ సూక్ష్మకళాకారిణి (Micro Artist) వందన. కంటికి కనిపించని సూక్ష్మమైన బియ్యపు గింజలపైనే తన అక్షర విన్యాసాలను చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖించడం ఆమె ప్రత్యేకత. ఇప్పటివరకు వందన ఏకంగా 12,22,222 బియ్యపు గింజలపై రాసి సరికొత్త చరిత్ర సృష్టించారు. అశేష భక్తులను మరింతగా భక్తి మార్గాన పయనించేలా ఆమె చేస్తున్న ఈ శ్రీరామ నామ యజ్ఞం, అసాధారణ ప్రతిభ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలుస్తోంది.


చట్టపరమైన గమనిక: ఈ వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యే వార్తలు, విశ్లేషణలు కేవలం సమాచార సేకరణ మరియు పాఠకుల అవగాహన కొరకు మాత్రమే. మూలాధారాల నుండి అందిన సమాచారం ప్రకారమే వార్తలు ఇవ్వబడతాయి. ఇందులో పేర్కొన్న అంశాలతో ఎడిటర్ లేదా యాజమాన్యానికి పూర్తి అంగీకారం ఉందని భావించలేము. ఏవైనా వివాదాలు తలెత్తితే అవి కేవలం హైదరాబాద్ పరిధిలోని న్యాయస్థానాలకు మాత్రమే లోబడి ఉంటాయి.

Legal Disclaimer: The news, analyses, and opinions published on this website are solely for informational purposes and reader awareness. News items are published based on information received from various sources. The editor or management does not necessarily agree with or endorse the views expressed herein. All disputes are subject to the exclusive jurisdiction of the courts in Hyderabad only.


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!