రాహుల్ గాంధీ నిరసనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం: విదేశీ పర్యటనలపై విచారణకు ఎంపీ దూబే డిమాండ్.. BJP Slams Rahul Gandhi Over PM Residence Protest, Demands Probe into Foreign Visits
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన రాజ్యాంగబద్ధమైన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రధాని నివాసం వద్ద విపక్షాలు చేపట్టిన నిరసనపై మండిపడిన బీజేపీ, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, భేటీలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆ పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు.
Read more