బర్నింగ్

ఆంధ్రప్రదేశ్బర్నింగ్స్పెషల్

విజయసాయి వర్సెస్ సజ్జల: లోకల్ ఎన్నికల ముందు వైసీపీలో కొత్త చర్చ | Vijayasai Reddy’s Allegations Spark Fresh Debate Inside YSRCP

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీలో జగన్ ఒక్కరే ఏకైక నాయకుడని, మిగిలిన వారంతా సాధారణ కార్యకర్తలమేనని స్పష్టం చేశారు. కేవలం మీడియా ప్రచారం కోసమే విజయసాయి రెడ్డి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని, వైసీపీ శ్రేణులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.

Read more
ఆంధ్రప్రదేశ్బర్నింగ్

లెక్క తేలిందా?.. ఇంకా ఎవరి లెక్క బయటపడాలి? ED Probe Deepens Into APSBCL Liquor Transport Money Trail

ఏపీఎస్‌బీసీఎల్ మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో దర్యాప్తు మరో దశకు చేరింది. టెండర్ మార్పులు, సబ్‌కాంట్రాక్టులు, కుటుంబ ఖాతాలకు నిధుల మళ్లింపు ఆరోపణల మధ్య ఇంకా ఎవరి లెక్క బయటపడాల్సి ఉందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

Read more