ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణస్పెషల్ ఎడిటోరియల్

కాక్రోచ్ మాట.. జగన్ పాలిటిక్స్‌లో కొత్త టచ్ / Jagan’s Cockroach Remark Adds New Political Twist

ఈ ప్రత్యేక పీడీఎఫ్ సంచికలో ప్రధానంగా వైఎస్ జగన్ ‘కాక్రోచ్’ వ్యాఖ్యలు, డీఎస్సీ నియామకాలపై ఆయన విమర్శలు, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పంచ్ పాలిటిక్స్, సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేసిన ఆరోపణలు, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అధికారులకు ఇచ్చిన సూచనలు, బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన వంటి అంశాలు ఉన్నాయి.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *