Terms and Conditions

Last Updated / చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 08-07-2026

Welcome to cvsr.in (తెలుగు వార్తా వేదిక). By accessing and using this website, you agree to comply with and be bound by the following terms and conditions.
(cvsr.in కి స్వాగతం. ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ క్రింది నిబంధనలు,షరతులకు కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు.)

  1. Copyright and Intellectual Property (కాపీరైట్, మేధో సంపత్తి)

All content, including news articles, text, images, logos, and graphics published on cvsr.in, is the property of the website owners. Reproduction or redistribution of any content without prior written permission is strictly prohibited.
ఈ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన వార్తలు, విశ్లేషణలు, ఫోటోలు, లోగోలు అన్నీ cvsr.in కు చెందినవి. మా ముందస్తు అనుమతి లేకుండా ఈ వెబ్‌సైట్ లోని ఏ కంటెంట్‌ను కాపీ చేయడం, పునర్ముద్రించడం లేదా ఇతర సైట్లలో వాడటం చట్టవిరుద్ధం.

  1. User Comments and Conduct (వినియోగదారుల ప్రవర్తన)

Users are responsible for the comments they post. Any comments that are abusive, defamatory, obscene, or violate any law will be removed without notice, and the user may be blocked.
వెబ్‌సైట్ కామెంట్ల విభాగంలో అసభ్యకరమైన, వ్యక్తిగత దూషణలతో కూడిన లేదా సమాజంలో ద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు చేయడం పూర్తిగా నిషేధించబడింది. అలాంటి కామెంట్‌లను ముందస్తు నోటీసు లేకుండా తొలగించే హక్కు యాజమాన్యానికి ఉంటుంది.

  1. Limitation of Liability (బాధ్యత పరిమితి)

While we strive to provide accurate news, cvsr.in is not responsible for any inaccuracies or errors in the content. Users rely on the information at their own risk.
మేము అందించే వార్తల్లో ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటాము. అయినప్పటికీ, వివిధ మూలాల నుండి వచ్చే సమాచారంలోని పూర్తి ఖచ్చితత్వానికి మేము బాధ్యత వహించము.

  1. Changes to Terms (నిబంధనల మార్పులు)

We reserve the right to modify these terms at any time without prior notice.
ఈ నిబంధనలను మరియు షరతులను ఎప్పుడైనా, ముందస్తు సమాచారం లేకుండా మార్చే హక్కు cvsr.in యాజమాన్యానికి ఉంది.

Spread the love
error: Content is protected !!